సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా, జిల్లాస్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 102 మందిని కలెక్టర్ ప్రావీణ్య, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, డిఆర్తో పద్మజా రాణి, డిఈఓ వెంకటేశ్వర్లు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిసిఈబి కార్యదర్శి లింభాజీ, సెక్టోరిల్ అధికారులు వెంకటేశం, బాలయ్య కూడా పాల్గొన్నారు