Download Now Banner

This browser does not support the video element.

హిమాయత్ నగర్: సికింద్రాబాద్ పరిధిలోని జింఖానా గ్రౌండ్స్ లో స్కూల్ గేమ్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్

Himayatnagar, Hyderabad | Sep 1, 2025
సికింద్రాబాద్ పరిధిలో 69 వ స్కూల్ గేమ్స్ను జింఖానా గ్రౌండ్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ముఖ్యఅతిథిగా హాజరై స్కూల్ గేమ్స్ను సోమవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులకు క్రీడల ప్రాముఖ్యతను వివరించారు. విద్యతో పాటు క్రీడలు కూడా ఆవశ్యకమని తెలిపారు. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే క్రమశిక్షణ కటోర శ్రమ చాలా అవసరమని ఎమ్మెల్యే అన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us