నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐ కే మల్లికార్జున సోమవారం బాధ్యతలు చేపట్టారు.ఈయన నంద్యాల వీఆర్ నుండి అధికారులు ఇక్కడికి బదిలీ చేశారు.ఇక్కడ పనిచేస్తున్న ఎస్ లక్ష్మీ నారాయణ గత కొద్ది రోజులుగా అనారోగ్యం కారణంగా సెలవుపై వెళ్ళారు. ఎస్ఐ లక్ష్మీనారాయణను కర్నూలు పోలీస్ శిక్షణ కేంద్రానికి బదిలీ చేస్తూ అదేవిధంగా నంద్యాల వీఆర్ నుంచి ముచ్చుమర్రి ఎస్సైగా కే.నరేంద్రను నియమిస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు.జూపాడుబంగ్లా ఎస్సై బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆత్మకూరు డీఎస్పీ ఆర్ రామాంజి నాయక్ ను మరియు నందికొట్కూరు రూరల్ సీఐ టి సుబ్రహ్మణ్యం ను మర్యాదపూ