రైతుల సమస్యలపై తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద మంగళవారం నిర్వహించిన అన్నదాత పోరుకు తిరుపతి చంద్రగిరి నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు అభిమానులు తరలివచ్చారు ఎరువులను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్న ప్రభుత్వాన్ని తిరుపతి వైసీపీ ఇన్చార్జ్ భూమన అధినాయక్ రెడ్డి నిలదీశారు రైతులకు న్యాయం జరిగేంతవరకు తమ పోరాటాన్ని ఆపేది లేదని హెచ్చరించారు.