కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రాజంపేట మండల కేంద్రంలో గోడకూలి వైద్యుడు వినయ్ కుమార్ మృతి చెందాడు.. ప్రస్తుతం అతను రాజంపేట మండలం గుండారం పల్లె దావకానాలో వైద్యునిగా విధులను నిర్వహిస్తున్నారు. భారీగా వరద నీరు రావడంతో దేవుని చెరువు కట్ట తెగిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది.