శనివారం ఓబులవారిపల్లి మండలం కొర్లకుంట పంచాయతీలు సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి రాజ్యాంగ పరిరక్షణ కోసం వినతి పత్రం అందజేశారు. అమెరికా టారిఫ్ పెంపు వల్ల ఆక్వా, టెక్ స్టైల్ గార్మెంట్స్,ఉత్పత్తుల ధరలు పడిపోయి తీర ప్రాంత రైతులు తీవ్ర సమస్యలు తూర్పు పోయారని నేతలు తెలిపారు. వీసా నిబంధనలు కఠినం కావడంతో విద్యార్థుల కలలు దెబ్బతీస్తుందని విమర్శించారు. మోడీ సర్కారు, టిడిపి సర్కారు మౌనాన్ని ఖండించారు.