గురువారం రోజున పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రిని ఉమ్మడి జిల్లా సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శి యాకయ్య పరిశీలించారు ఆస్పత్రిలో ఉన్న పేషంట్లను వారికి వైద్యం అందే తీరుపై వివరణ అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న లోపాలపై సూపర్నెంట్తో చర్చించారు ఆస్పత్రిలో అంబులెన్స్ అవసరమని డాక్టర్ల కొరత ఉందంటూ సిటీ స్కాన్ ఆసుపత్రిలో లేకపోవడం ఇబ్బందికరంగా ఉందని ప్రజలు తెలుపుతున్నారని జిల్లా కలెక్టర్ శాసనసభ్యులు వాటిపై దృష్టి సారించి స్కానింగ్ మరియు అంబులెన్స్ ఇతర డాక్టర్ల సమస్యలను తీర్చాలని తెలిపారు