ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలోని ముండ్లమూరు తాళ్లూరు మండలాలను ప్రకాశం జిల్లా నుంచి వేరు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వెంకటకృష్ణారెడ్డి అన్నారు. మాకొద్దు అంటూ సోమవారం సంతకాల సేకరణ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రజలు మద్దతు తెలపాలని కోరారు.