Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 26, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మండలంలోని కమలాపూర్ గ్రామంలో కూల్చేవేతకు గురైన పెద్దమ్మతల్లి గుడి ఆలయ స్థలాన్ని పోలీసు అధికారులు మంగళవారం సాయంత్రం 6 గంటలకు భూపాలపల్లి డిఎస్పి సంపత్ రావు తో పాటు సిఐ నరేష్ కుమార్ ఎస్సై రమేష్ లో ఘటన స్థలానికి వెళ్లి అక్కడ కులస్తులు ప్రజలతో వివరాలు అడిగి తెలుసుకున్నారు న్యాయం జరిగేలా చూస్తామని వారికి భరోసా కల్పించారు