వినాయక నిమజ్జన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ హే సర్వే ఘటనలకు తావు లేకుండా శాంతియుతంగా జరుపుకోవాలని వికారాబాద్ సిఐ భీమ్ కుమార్ సోమవారం ప్రకటనలో తెలిపారు నిన్న కమలానగర్లో జరిగిన గొడవపై కేసు నమోదు చేశామన్నారు నిబంధనలు ఉల్లంఘించి ప్రజల శాంతికి భంగం కలిగించిన లేదా డీజిల్ వాడిన నిర్వాహకులపై డీజే యజమానులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని తెలిపారు