Download Now Banner

This browser does not support the video element.

అరబిక్ రెస్టారెంట్లో ఫుడ్ శాంపుల్స్ ను సేకరించిన ఫుడ్ ఇన్స్పెక్టర్, మున్సిపల్ కమిషనర్

Kadiri, Sri Sathyasai | Aug 25, 2025
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి పట్టణంలోని అరబిక్ రెస్టారెంట్ ను ఆదివారం మున్సిపల్ కమిషనర్ సీజ్ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం రెస్టారెంట్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ మున్సిపల్ కమిషనర్లు మరోసారి తనిఖీలు నిర్వహించి అక్కడి ఫుడ్ శాంపిల్స్ ను సేకరించారు. ల్యాబ్ కు పంపుతామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us