తిరుపతి రూరల్ చిగురువాడ వద్ద మంగళవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది కారు అదుపుతప్పి స్వర్ణముఖి నదిలో పడిపోయింది ప్రమాదంలో వెదురుకుప్పం గ్రామానికి చెందిన మురళి అక్కడికక్కడే మృతి చెందాడు సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.