కాకినాడ జిల్లా తుని పట్టణంలో భార్యాభర్తల మాదిరిగా సహజీవనం కొని కొనసాగిస్తున్న ఒక హిజ్రా ఒక వ్యక్తి కలిసి దొంగతనానికి పాల్పడినట్లుగా పెద్దాపురం డిఎస్పి శ్రీహరి తెలిపారు..హిజ్రా తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని కోరడంతో ఆపరేషన్ చేసుకుంటేనే పెళ్లి చేసుకుంటానని వ్యక్తి చెప్పడంతో పక్కింట్లో ఉంటున్న వృద్ధురాలని టార్గెట్ చేసి కలలో కారం కొట్టి ఏడు లక్షల రూపాయలు విలువయే బంగారు ఆభరణాలు కాజేసారన్నారు. ఇన్వెస్టిగేషన్లో ఇవన్నీ తెలియనట్లుగా పోలీసులు సోమవారం సాయంత్రం తెలిపారు