కుళ్లిన మేకమాంసం విక్రయం వరకొండలో గ్రామస్తుల ఆందోళన జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం లో చనిపోయిన మేక మాంసం అమ్మకాల ఘ టన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వి వరాల ప్రకారం వర్షకొండ గ్రామంలో మాం సం విక్రయించే ముగ్గురు వ్యాపారులు ఇవాళ చనిపోయిన మేక మాంసం అమ్ముతున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాంసం కుళ్లిపోయి దుర్వాసన రావడంతో వ్యాపారు లను నిలదీయగా, అమ్మకపోతే నష్టపోతానని చెప్పడంతో గొడవ జరిగింది. ఆగ్రహించిన గ్రా మస్తులు మాంసాన్ని ట్రాక్టర్ వేసి డంపింగ్ యార్డ్కు తరలించారు. అయితే అప్పటికే మాంసాన్ని తీసుకెళ్లి వండుకు తిన్నవారు భయాం దోళ