కల్లూరు మండలం వాముసముద్రం గ్రామానికి చెందిన చిన్న గిడ్డయ్య ఆటో లో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి కల్లూరు శ్రీ చక్ర హాస్పిటలో చికిత్స పొందుతున్నారు.. విషయం తెలుసుకున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు హాస్పిటల్ కు వెళ్లి చిన్న గిడ్డయ్య ను పరామర్శించి, గిడ్డయ్య ప్రస్తుత పరిస్థితిని డాక్టర్ల ను అడిగి తెలుసుకొని మెరుగైన వైద్యం అందించాలని కోరారు..