Install App
srilatha8466
This browser does not support the video element.
మణుగూరు: మణుగూరు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
Manuguru, Bhadrari Kothagudem | Jul 16, 2024
మణుగూరు మండలంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పలు ప్రాంతాలలో పర్యటించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు కుటుంబాలను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!