నిమజ్జనాలు రెండు పట్టణాలవి కానీ ఖర్చు ఒక ప్రాంతం దేనా అంటూ తుని మున్సిపల్ కౌన్సిలర్ అధికారులను ప్రశ్నించారు తుని మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సందర్భంగా 18 అంశాలకు కౌన్సిల్ తీర్మానం తెలిపింది అయితే వినాయక నిమజ్జనాలకు సంబంధించి తుని పాయకరావుపేట ప్రాంతాలు నిమజ్జనాల ఖర్చు మున్సిపాలిటీ వేనా అంటూ కౌన్సిలర్ ప్రశ్నించారు ప్రశ్నించారు