Download Now Banner

This browser does not support the video element.

జడ్చర్ల: ప్రపంచ ధరిత్రి దినోత్సవ సందర్భంగా జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు పర్యావరణ విధానంపై అవగాహన కార్యక్రమం

Jadcherla, Mahbubnagar | Apr 22, 2024
నేడు ప్రపంచ ధరిత్రి దినోత్సవ సందర్భంగా జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు పర్యావరణ పై ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు కళాశాల అధ్యాపకులు. మానవాళికి ఆధారమైన ధరణిని మానవుడు స్వలాభ కోసం ఏ విధంగా నాశనం చేస్తున్నాడు అన్న అంశాలపై విద్యార్థులకు వివరించారు అధ్యాపకులు. రాబోయే తరాల కోసం భూమిని కాపాడవుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us