Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 31, 2025
వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని రాజవొమ్మంగి టీడీపీ మండలాధ్యక్షుడు గొల్లపూడి పెద్దిరాజు అన్నారు. ఆదివారం సాయంత్రం టీడీపీ నేతలు విలేకరులతో మాట్లాడారు.వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే ధనలక్ష్మి పెట్టిన సమావేశంలో కూటమి పాలనపై శనివారం ఆరోపణలు చేయడం హేయనియమైన చర్య అని పెద్దిరాజు అన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలుసని ఏఎంసి చైర్మన్ లోతా లక్ష్మణరావు స్పష్టం చేశారు.