తిరుపతి భైరవ పట్టి లోని బాబు జగజీవన్ రామ్ పార్కును మరింత అభివృద్ధి చేయాలని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కస్తూర్బా గాంధీ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ పి సి రాయలు ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులకి శనివారం వినతిపత్రం అందజేశారు వచ్చి వాకింగ్ రన్నింగ్ చేస్తుంటారని వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని విజ్ఞప్తి చేశారు.