కాకినాడజిల్లా లోవ అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ తలుపులమ్మ అమ్మవారిని ఆదివారం 15000 మంది భక్తులు దర్శించుకున్నట్లుగా దేవస్థానం ఈవోపీ విశ్వనాధ్ రాజు తెలిపారు..అదేవిధంగా అమ్మవారికి ఒక్క ఆదివారం నాలుగు లక్షల 98 వేల రూపాయల ఆదాయం సమకూర్నట్లుగా తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తగలకుండా దేవస్థానం సూపర్డెంట్ మూర్తి తదితర అధికారులు పర్యవేక్షించారన్నారు