స్వర్గీయ బిందేశ్వర్ ప్రసాద్ మండల్ 107వ జయంతిని నిర్వహించిన BC సంఘం జిల్లా అధ్యక్షులు శేకుబోయిన సుబ్రమణ్యం సంఘ సంస్కర్త, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, బి.సి. ల ఆరాధ్య దైవం స్వర్గీయ బిందేశ్వర్ ప్రసాద్ మండల్ 107వ జయంతిని కృష్ణాజిల్లా బి.సి సంక్షేమ సంఘ నాయకులు సోమవారం మద్యాహ్నం 4 గంటల సమయంలో స్థానిక మచిలీపట్టణం వలంద పాలెం లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు.