శనివారం మధ్యాహ్నం గద్వాల జిల్లా కేంద్రంలోని తేరు మైదానంలో బిఆర్ఎస్ పార్టీ తలపెట్టిన మహా గర్జన సభకు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వస్తున్న సందర్భంగా సభ ఏర్పాట్లలో భాగంగా సభస్థలం వర్షపు నీటితో బుర్దమయంగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్న బిఆర్ఎస్ పార్టీ నాయకులు..