అత్యవసర సమయాల్లో ఆదుకునేందుకు ముందు వరుసలో ఉండే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని శివ సాగర్ చెరువులో శనివారం విద్యార్థులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇందులో భాగంగా చెరువులో బోటింగ్ లతో విద్యార్థులకు పలు సూచనలతో శిక్షణను నిర్వహించారు