పల్నాడు ప్రాంతంలో మిర్చి ఎక్కువగా పండుతుందని కాబట్టి మాచర్లలో మిర్చి బోర్డు ఏర్పాటు చేయాలని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కోరారు. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛందంగా క్రమంలో భాగంగా ఆయన పల్నాడు ప్రాంతా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వరికిపూడిసెల ప్రాజెక్టు నిర్మాణం ఇతర సాగు తాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలని ఆయన సీఎంను కోరారు.