రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీ నెల్లూరుకు చేరుకుంది.కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీ జరిగింది. ఇందులో మాజీ ఎంపీ చింతా మోహన్ పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీలకు అన్యాయం చేస్తున్నాయని మండిపడ్డారు. వర్గీకరణ అనే అంశాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు.ఇండియా కూటమి బలపరిచిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి అందరూ మద్దతు ఇవ్