వికారాబాద్ జిల్లా దారులు మండల పరిధిలోని కోటపల్లి ప్రాజెక్టులో ఆదివారం సెలవు దినం కావడంతో పర్యాటకులు సందడి చేశారు. సరదాగా కాయ కింగ్ బోటింగ్ చేస్తూ యువకులు చిన్నారులు జంటలుగా వచ్చి ప్రాజెక్టు వద్దకు భారీగా తరలివచ్చారు. భారీగా తరలివచ్చి పర్యాటకులు ప్రాజెక్టు వద్ద ఆహ్లారకరంగా ఆనందంగా గడిపారు. ధరూర్ పోలీసులు అక్కడ ఎలాంటి ఇబ్బందులు గస్తీ ఏర్పాట్లు చేశారు.