Download Now Banner

This browser does not support the video element.

ఆళ్లగడ్డలోని కందుకూరు రోడ్డులో గణేశ్ విగ్రహాల తయారీ కేంద్రంలో పలు భారీ,విగ్రహాలను ముస్తాబు

Allagadda, Nandyal | Aug 24, 2025
ఆళ్లగడ్డలోని కందుకూరు రోడ్డులో గణేశ్ విగ్రహాల తయారీ కేంద్రంలో పలు భారీ విగ్రహాలను ముస్తాబు చేశారు. విగ్రహాల తయారీ శిల్పి నరసింహ మాట్లాడుతూ.. ఈ ఏడాది 70 విగ్రహాలను తయారు చేసి విక్రయించినట్లు తెలిపారు. 5 నుంచి 10 అడుగుల సైజ్ వరకు ఇక్కడ తయారు చేస్తామన్నారు. ఇంతకన్నా పెద్ద విగ్రహాలను ప్రొద్దుటూరు, నంద్యాల లాంటి ప్రాంతాల్లో తయారు చేసి విక్రయిస్తున్నట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us