బుధవారం వినాయక చవితి పర్వదినం సందర్భంగా నాగర్కర్నూల్ పట్టణంలోని ప్రధాన వీధుల్లో పూజకు కావలసిన పత్రి విగ్రహాల కొనుగోలుకు భారీ ఎత్తున ప్రజలు రోడ్డుపైకి వచ్చారు. ఉదయం చిరుజల్లులు పడుతున్నప్పటికీ వాటిని లెక్కచేయకుండా కావాల్సిన పూజా సామాగ్రిని భక్తులు కొనుగోలు చేశారు