చిత్తూరు జిల్లాలో అక్రమార్కుల దాటికి కొండలు, పచ్చని చెట్లు సైతం బలైపోతున్నాయి పాల సముద్రం వనదుర్గాపురంలో అక్రమంగా గ్రావెలను తమిళనాడుకు తరలిస్తున్నట్లు స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎమ్మెల్యే వార్నింగ్ ఇచ్చిన అధికారులు హెచ్చరించిన అక్రమార్కులు ఎవరిని లెక్క చేయడం లేదు అధికారుల మాటకే విలువ లేకపోతే అడవి తల్లి గోష ఎవరికి వినిపిస్తుంది అంటూ స్థానికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.