కాగజ్ నగర్ పట్టణంలో శనివారం శివాజీ చౌక్ వద్ద హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుల నిమజ్జన శోభాయాత్రలో వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు ప్రత్యేక పూజలు చేశారు. గణనాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో రైతులు పాడి పంటలతో వర్ధిల్లాలని వేడుకున్నామని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విట్టల్, అడిషనల్ ఎస్పీ రామానుజన్ తెలిపారు,