తుని పేదలకు ప్రభుత్వం పట్టాలిచ్చిన భూములపై రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు దౌర్జన్యం దిగడం అత్యంత హేయమని, మహిళలనీ చూడకుండా మున్సిపల్ అధికారులు అనుచితంగా ప్రవర్తించడాన్నీ తీవ్రంగా ఖండిస్తున్నామని తక్షణమే అధికారులపై చర్య తీసుకోవాలని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ రాష్ట్ర నాయకులు జనార్ధన్ డిమాండ్ చేశారు. మంగళవారం బాధితులతో కలిసి మున్సిపల్ కమిషనర్ ఆర్ వెంకట్రావుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాల క్రితం పట్టణ శివారు రామకృష్ణ కాలనీలో ఆనాటి తెలుగుదేశం