అయ్యప్ప కాలనీలో ఉచిత మట్టి వినాయకుల పంపిణీ నేడు మంగళవారం వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని అయ్యప్ప కాలనీలో పాలాది శ్రీనివాస్ గుప్తా ఆధ్వర్యంలో ఉచిత వినాయక పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి ఉమా రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి ఉచిత మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మట్టి గణపతుల ను పూజించి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పేర్కొన్నారు. వినాయకుని పండుగ అంటేనే ప్రకృతికి ముడిపడి ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సిద్ధాంతి పార్థసారథి, ఎంఈఓ గోపాల్ ,డిసిసి ప్రధాన కార్యదర్శి హనుమంతు, ఉపాధ్యక్షులు లాలు కృష్ణ, పట్టణ కా