యాలాల మండల పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గా విట్టల్ రెడ్డి మంగళవారం నియామకమయ్యారు ఈ మేరకు ఆయన పోలీస్ స్టేషన్లో బాధ్యతలను స్వీకరించారు గతంలో ఇక్కడ పనిచేసిన ఎస్సై గిరిని బదిలీ చేశారు దీంతో ఆయన స్థానంలో ఎస్ హెచ్ ఓ గా విట్టల్ రెడ్డి నియమించారు బాధ్యతలు స్వీకరించిన విట్టల్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో శాంతి భద్రతల పరిరక్షణ కృషి చేస్తానని అన్నారు