నల్లగొండ జిల్లా:యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూలు పండ్లు నిర్ణిత 9 నెలల గడువులోగా పూర్తి చేయాలని రోడ్డు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి బుధవారం అన్నారు. నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సంబంధిత అధికారులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. అక్టోబర్ చివరి నాటికి ఒకటవ బ్లాక్ ఫస్టు స్లాబ్ పూర్తి చేయాలని ఆదేశించారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.