మంగపేట మండల కేంద్రంలోని MPDO కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసిన గ్రామపంచాయతీ ఓటర్ జాబితా తప్పులతడకగా ఉన్నాయని స్థానిక రాజకీయ పార్టీల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. శనివారం మధ్యాహ్నం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.