Download Now Banner

This browser does not support the video element.

హిమాయత్ నగర్: మధుర నగర్ కాలనీలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం, హర్షం వ్యక్తం చేసిన స్థానికులు

Himayatnagar, Hyderabad | Aug 31, 2025
మధురానగర్ కాలనీలో ట్రాఫిక్కు అంతరాయం కలిగిస్తున్న డివైడర్ ఇనుప కంచెల తొలగింపు కు హైడ్రా అనుమతి ఇచ్చినందుకు మధురానగర్ స్థానికులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి ఆదివారం మధ్యాహ్నం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన వారు మాట్లాడుతూ ఇనుపకంచెల తొలగింపుకు హైడ్రా అనుమతి ఇచ్చిందని తమ సమస్య పరిష్కారమైందని తెలిపారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి స్థానికులు పాలాభిషేకం చేసినట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us