ఈనెల 27వ తేదీన బుధవారం నుండి గణేష్ ఉత్సవాలు మొదలుకాన్ని నేపథ్యంలో జిల్లాలోని గణేష్ ఉత్సవ కమిటీతో పాటు గణేష్ మండపాలలో ఏర్పాటు చేస్తున్న విగ్రహ ప్రతిష్ట నేపథ్యంలో పలు సూచనలు సలహాలు కచ్చితంగా పోలీస్ శాఖకు తెలియజేయాలని జిల్లా ఎస్పీ తెలిపారు ఈ మెరకు మండపాల నిర్వహణలో ప్రజలకు ఇబ్బందులు కలగరాదని తెలిపారు