Download Now Banner

This browser does not support the video element.

భీమవరపుకోటలో మరిడమ్మ తల్లి జాతర అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించిన గ్రామస్తులు

Prathipadu, Kakinada | Aug 28, 2025
కాకినాడజిల్లా భీమవరపుకోట గ్రామ ఆరాధ్య దేవత శ్రీ మరిడమ్మ తల్లి అమ్మవారి వార్షిక జాతర మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది.అమ్మవారికి ప్రతియేటా జరుగు ఈ జాతరలో పసుపు కుంకుమ సమర్పించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈనేపథ్యంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పించారు. గ్రామంలో సాంప్రదాయబద్ధంగా ఈజాతర గురువారం జరిగింది
Read More News
T & CPrivacy PolicyContact Us