మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శుక్రవారం నాడు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి చేతుల మీదుగా నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అవి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలని సూచించారు.