జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను చోరీకి పాల్పడుతున్న ఇద్దరూ దొంగలను అరెస్టు చేసినట్లు నాగర్ కర్నూల్ సీఐ అశోక్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ తోపాటు జిల్లా పరిధిలో ఇటీవల చోరీకి గురైన ద్విచక్ర వాహనాలకు సంబంధించిన వివరాలను సిఐ కార్యాలయంలో శనివారం వెల్లడించారు.