20047 నాటికి పేదరికం లేని సమాజం స్థాపించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు వెళుతున్నారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం సాయంత్రం విజయవాడ అయోధ్య నగర్లో p 4 కార్యక్రమాన్ని నిర్వహించారు. పి4 కార్యక్రమంలో ద్వారా చిరు వ్యాపారస్తుల అభ్యున్నతకు ఎంతగానో తోడ్పడుతుందని ఇప్పటికే కు టమే ప్రభుత్వంలో అన్ని రంగాల ప్రజల్ని అభ్యున్నతకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.