Download Now Banner

This browser does not support the video element.

వనపర్తి: పెద్దమందడి: మండల పరిధిలోని మణిగిల్ల పాఠశాలలో విద్యార్థుల విలువల మేళా కార్యక్రమం

Wanaparthy, Wanaparthy | Mar 14, 2024
పెద్దమందడి మండల పరిధిలోని మణిగిల్ల పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పలుస శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో విద్యార్థుల విలువల మేలా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉపాధ్యాయ సంఘం తప రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వరప్రసాద్ గౌడ్ ఉదయం 11 గంటలకు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us