కాకినాడ రూరల్ నేమం సూర్యరావుపేట ఉప్పాడ తీరం వద్ద సముద్రపు అలల తాకిడికి బుధవారం రాత్రి పరిస్థితి మరింత అల్లకల్లోలంగా మారింది రాత్రి పరిస్థితి ఉదయం కంటే రాత్రి పరిస్థితి తీవ్రంగా ఉందని స్థానికులు చెప్తున్నారు. ప్రయాణికుల సెల్ ఫోన్లు కొట్టుకుపోయాయని ఓ గర్భిణీ బైకుపై నుండి కింద పడిందని సమాచారం ఉదయానికి పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారవచ్చని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.