తిరుమల శ్రీవారిని మంగళవారం మహిళా క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీవారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అధికారులు ఆమెకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనము అందించగా ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అలాగే స్వామివారి పట్టు వస్త్రంతో ఆమెను సత్కరించారు.