ఈరోజు జీవీఎంసీ 19.వ వార్డు పెదజాలారిపేట మత్స్యకార గ్రామంలో పోర్టు కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ వారి ఆధ్వర్యంలో మత్స్యశాఖ మరియు అటవీ శాఖ వారితో కలిసి తీరప్రాంత భద్రతా పైన స్థానిక సంప్రదాయ మత్స్యకారు లతో అవగహన సదస్సు నిర్వహించడం జరిగింది.పోర్టు కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రమేష్ మాట్లాడు తూ సముద్రంలో అను మానుత సమగ్రీ లేక మన గ్రామానికి లేదా జిల్లాకి సంబందము లేని ఇతర బోటులు ఏమైనా మన సముద్ర జాలాలో కనిపిస్తే స్థానిక పోలీస్ స్టేషన్ గాని సంబందించిన ప్రభుత్వ అధికారులుకు తెలియ జేయండిని నేవీ వాళ్ళకు సంబందించిన ఏ పరికరాలు ఆయన కనిపిస్తే వాటిని అప్పగించాలి