Download Now Banner

This browser does not support the video element.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాలని వాడాలి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రి మండలి అధికారులు పిలుపు

India | Aug 24, 2025
వినాయక చవితి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి,ఆల్ ఈజ్ వెల్, రోటరీ క్లబ్ ల ప్రతినిధులు పేర్కొన్నారు.కాకినాడలో ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ఆల్ ఈజ్ వెల్, రోటరీ క్లబ్ ల సహకారంతో మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆకర్షణీయంగా ఉండాలనే ఆలోచన కాకుండా పర్యావరణకు ప్రాధాన్యం ఇస్తూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని అన్నారు.మట్టి విగ్రహాల వలన నీటికి గాని, పర్యావరణాని
Read More News
T & CPrivacy PolicyContact Us