Mahadevpur, Jaya Shankar Bhalupally | Aug 28, 2025
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఖాతాదారుల నిధులను బినామీల పేరుతో కాచేసారని ఆందోళన. వివరాల్లోకి వెళ్తే... సింగంపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ ఖాతా నుండి 1,50,000 లను మధ్యవర్తి అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి, చేయని అప్పుకు వడ్డీ కట్టాలని బ్యాంకు నుండి నోటీసులు పంపించారన్నారు. అవాక్కైనా మహిళ తెలంగాణ గ్రామీణ బ్యాంకు ముందు నిరసన చేపట్టింది. ఆమెకు తోడుగా పలు సంఘాలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. డబ్బులు కాజేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, బ్యాంకు మేనేజర్ ను విధుల నుండి తొలగించాలని, బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ