ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కు సంబంధించిన పర్యటన వివరాలను గాజువాక ఎమ్మెల్యే టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాస్ వివరించారు. గాజువాక టిడిపి కార్యాలయంలో గురువారం ఉదయం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ఎయిర్ పోర్ట్ నుంచి నేరుగా నవటల్ హోటల్ కు ముఖ్యమంత్రివస్తారని తెలిపారు. అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సమ్మెకు పాల్గొంటారని తర్వాత రాడిసన్ హోటల్ ఏఐ రిలేటెడ్ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. అనంతరం నేరుగా నాలుగున్నర గంటలకు బెంగళూరు వెళ్తారని తెలిపారు. నారా లోకేష్ వివిధ కార్యక్రమాలలో పాల్గొంటారని తెలిపార.