Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: ఇచ్చాపురం నగరం లో పెద్ద పోస్ట్ ఆఫీస్ లో పైకప్పులు ఊడి ఖాతాదారులపై పడ్డాయి

Srikakulam, Srikakulam | Sep 13, 2025
శనివారం ఉదయం 11.30 కి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నగరం లో పెద్ద పోస్ట్ ఆఫీస్ లో పైకప్పులు ఊడి ఖాతాదారులపై పడ్డాయి.కాలం చెల్లిన ఈ భవనంలో ఇచ్చాపురం చుట్టూ ప్రక్కల ప్రజలు తమ లావాదేవిలు జరిపేందుకు ప్రజల అధికసంఖ్యలో వస్తూ ఉంటారు. నిరంతరం జనాలు అధికంగా వచ్చే ఈ పోస్ట్ ఆఫీస్ పై పెచ్చులు ఊడిపడడంతో ఖాతాదారులు ఒక్కసారి హాడలిపోయారు.ఖాతాదారులు ఉద్యోగస్తుల కొత్త భవనాన్ని మంజూరు చేయవలసిందిగా ఉద్యోగులు ఖాతాదారులు కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us